Compartilhar via


గణపతి స్తోత్రములు

చాలా రోజుల తర్వాత మళ్లీ  ఒక తెలుగు బ్లాగు వ్రాయాలని కోరిక కలిగింది... వినాయక చవితి పండుగ కూడానూ! అందుకే ఈ సంచిక

 

ఆగజానన పద్మార్కం గజానన మహర్నిశం | ఆనేక దంతం భక్తానాం ఏక దంతం ముపాస్మహే ||

 

అంతరాయ తిమిరోప శాంతయేత్  శాంత పావన మచిన్త్య వైభవమ్ | 

తం నరం వపుషి కుంజరం ముఖే  మన్మహే కిమపి తున్దిలం మహ: ||

 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

అవిఘ్నం కురుమేదేవ సర్వ కార్యే షు సర్వదా

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం గణాధిప

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే  

 

అనయాధ్యాన వాహనాది షోడషోపయాచార పూజయాచ భగవాన్ సర్వాత్మక :

శ్రీ మహాగణాధిపతి: సుప్రీతస్తు ప్రసన్న వరదో భవతు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు

 

ఓం గజాననం భూత గణాది సేవితం  కపిత జంభు ఫలసార భక్షం |

ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ||

 

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్   ||

 

ఇట్లు మీ భవదీయుడు,

లక్ష్మీ నర్సింహారావు ఓరుగంటి

Comments

  • Anonymous
    September 05, 2008
    లక్ష్మీ నరసింహ రావు గారు, ఆద్బుతం. చాల సార్లు అనుకొనె వాడిని, మైక్రోసాఫ్ట్ లో ఉన్న మన తెలుగు వారు తెలుగులో ఎందుకు వ్రాయుట లేదని!. ఛైనా దేశస్తులు అందరూ, ఛైనీస్ లోనే వ్రాస్తున్నారు కదా అని!. చివరికి మీ వల్ల మాకు ఆ కోరిక తీరింది. చాలా సంతోశం. వెంకటేశ్వరరావు పోలిశెట్టి